పెద్దమనిషి ముసుగులో వేమిరెడ్డి అక్రమాలు: మాజీ మంత్రి

పెద్దమనిషి ముసుగులో వేమిరెడ్డి అక్రమాలు: మాజీ మంత్రి

NLR: నెల్లూరు జిల్లాలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతోందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. 'TDP అధికారంలోకి వచ్చాక వెంకటగిరి రాజాల మైన్స్ మూసేశారు. వాటిని తెరిపించడానికి ఎక్కడెక్కడో తిరిగినా ఫలితం లేకుండా పోయింది. మైన్స్ మూతతో 10వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పెద్దమనిషి ముసుగులో MP వేమిరెడ్డి అక్రమాలు చేస్తున్నారు' అని పేర్కొన్నారు.