మితిమీరిన వేగంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆటో

మితిమీరిన వేగంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆటో

తూ.గో: గోకవరం మండలం వీరలంక పల్లి గ్రామంలో గోకవరం నుండి రాజమండ్రి వైపుగా వెళ్తున్న ఆటో వీరలంకపల్లి జంక్షన్ వద్ద మితిమీరిన వేగంతో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాద సమయంలో ఆటోలో ఆటో డ్రైవర్ సహా ఇద్దరు యువకులు ఉన్నారు. ప్రమాద సమయంలో వీరందరూ మద్యం మధ్యలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.