ఎంజీఎం హాస్పిటల్‌లో హోమియో వైద్యశాల సీజ్

ఎంజీఎం హాస్పిటల్‌లో హోమియో వైద్యశాల సీజ్

WGL: MGM హాస్పిటల్‌లోని ప్రభుత్వ హోమియో వైద్యశాలను ఆయుష్ డైరెక్టర్ సీజ్ చేశారు. వైద్య సిబ్బంది ఏలాంటి సమాచారం లేకుండా మేడారం జాతరకు వెళ్లారు. అయితే ఇవాళ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రికి తాళం వేసి ఉండడం గమనించి సీజ్ చేశారు. తనిఖీ తరువాత సిబ్బంది ఆసుపత్రికి వచ్చి తాళం తీసి విధుల్లో చేరడంతో MGM పరిరక్షణ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.