పిల్లలు పుట్టలేదని వివాహిత ఆత్మహత్య

పిల్లలు పుట్టలేదని వివాహిత ఆత్మహత్య

NZB: వివాహమై పన్నెండేళ్లు అవుతున్నా పిల్లలు పుట్టకపోవడంతో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. సుమలతకు శివకుమార్‌తో వివాహం జరిగింది.  వీరిద్దరి మధ్య తరచూ గోడవలు రావడంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుమలత ఈ ఘాతుకానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.