సంతాప సభలో ఇద్దరు బామ్మర్దుల మధ్య బావ
SKLM: ఆదివారం శ్రీకాకుళంలో జరిగిన మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ సంతాప సభకు ఇద్దరు మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావుల మధ్య వారి బావ మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు కనిపించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. దీంతో బంధువుల విషయంలో రాజకీయాలు దూరంగా ఉంటాయని స్పష్టం చేశారు.