తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ గోకవరంలో నిర్వహించిన వ్యాక్సినేషన్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
✦ తాళ్లపూడి మండలంలో ఇసుక ర్యాంపులను తనిఖీ చేసిన తహశీల్దార్ లక్ష్మీ లావణ్య
✦ కొత్తపల్లిలో హిట్ టీవీ కథనానికి అధికారులు స్పందన.. రహదారి శుభ్రం
✦ గోకవరం మండలంలో ద్విచక్ర వాహనాల తనిఖీ చేపట్టిన ఎస్సై పవన్ కుమార్