వాసవి క్లబ్ 2026 నూతన సభ్యులు ఎన్నిక

వాసవి క్లబ్ 2026 నూతన సభ్యులు ఎన్నిక

BDK: భద్రాచలం వాసవి క్లబ్ 2026 నూతన కార్యవర్గం ఈ రోజు స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సత్రంలో వాసవి క్లబ్ భద్రాచలం పూర్వపు అధ్యక్షుల సమక్షంలో 2026 వాసవి క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులుగా వనమా కిరణ్ కుమార్, పెనుగొండ సంతోష్ కుమార్, నాళ్ళ సాయిచంద్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈ సమావేశం వాసవి అధ్యక్షులు తోకల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.