యునైటెడ్ TEAM క్యాలెండర్ ఆవిష్కరణ
MLG: జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్ చేత యునైటెడ్ TEAM వాల్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. మైనారిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంస్థ కట్టుబడి ఉందని రాష్ట్ర అధ్యక్షుడు నిసార్ అహ్మద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు తమ సమస్యలను సంస్థ దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు ఖాలిద్ హుస్సేన్, అసద్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.