ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి జూపల్లి
➢ గద్వాలలో బీజేపీ నేత అనిల్ కుమార్ భార్యపై నలుగురు దాడి
➢ జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి
➢ ఈర్లపల్లిలో రైతు రవి నాయక్ ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్య: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి