VIDEO: 'రైతుల కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం'

VIDEO: 'రైతుల కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం'

KRNL: నందవరం టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. అనంతరం సొసైటీ ఛైర్మన్ గోపాల్ శుక్రవారం మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చుతుందని పేర్కొన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ రెండవ విడత కింద రైతుల ఖాతాల్లో రూ.7 వేల సాయం జమ చేయడం రైతులకు పెద్ద సహాయమని ఆయన అభినందించారు.