అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ రద్దు

అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ రద్దు

KRNL: కోవెలకుంట్ల ఎక్సైజ్ సీఐ సుహాసిని మద్యం షాపుల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా బెల్ట్ షాపులకు మద్యం బాటిళ్లు సరఫరా చేస్తే తొలుత రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తామని, రెండోసారి లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కోవెలకుంట్లలో తనిఖీలు నిర్వహించగా శ్రీరాముల అచ్చమ్మ అనే మహిళ వద్ద నుంచి 16ఓల్డ్ అడ్మిరల్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసారు.