ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే గజపతిరాజు

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే గజపతిరాజు

VZM: విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిది గణపతిరాజు బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయం (అశోక్ బంగ్లా) ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపించడం జరుగుతుంది. సమస్యలు పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.