భారత్‌కు కృతజ్ఞతలు: క్రికెటర్ జయసూర్య

భారత్‌కు కృతజ్ఞతలు: క్రికెటర్ జయసూర్య

దిత్వా తుఫాన్ కారణంగా విపత్కర పరిస్థితితో ఆర్థిక సంక్షోభంలో పడిన శ్రీలంకకు భారత్ సహాయం అందించింది. ఈ క్రమంలో భారత్ చేసిన సాయంపై దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య స్పందించాడు. భారత్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. బాధితులకు ఆహారం, అవసరమైన సామగ్రి అందించి భారత్ ధైర్యాన్నిచ్చిందని తెలిపాడు. లంకేయుల ప్రాణాలు కాపాడిన భారత వైమానిక దళం సేవల్ని ప్రశంసించాడు.