VIDEO: సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమం

VIDEO: సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక సాయిబాబా ఆలయంలో, గురువారం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ పున్న రాజేశ్వర్ పాల్గొని , భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.