రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

పాదచరులకు సరైన ఫుట్‌పాత్‌ సౌకర్యం విషయంలో మార్గదర్శకాలను రూపొందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా.. జాతీయ రోడ్డు భద్రతా బోర్డు ఏర్పాటుకు కేంద్రానికి ఆరు నెలల సమయం మంజూరు చేసింది. ఆపై మరింత సమయం ఇవ్వబోమని తేల్చి చెప్పింది.