ఆఫ్రికా పురోగతికి మోదీ కీలక ప్రతిపాదన
ఆఫ్రికా పురోగతి కోసం 'జీ20–Africa Skills Multiplier' అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ఇది ట్రైన్-ది-ట్రైనర్స్ మోడల్‌పై ముందుకు వెళ్తుందన్నారు. రాబోయే పదేళ్లలో ఆఫ్రికాలో ఒక మిలియన్ సర్టిఫైడ్ ట్రైనర్లను తయారు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. తద్వారా కోట్లాది యువతకు నైపుణ్యాలు అందించవచ్చని వెల్లడించారు.