ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
VSP: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమిలి ఎర్రమట్టి దిబ్బల దగ్గర ఓ బైక్ డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకుల అక్కడిక్కకడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులు మారుతి, రాజేంద్రప్రసాద్‌లుగా గుర్తించారు.