'రోడ్డు డివైడర్ పనులు పరీశలన'
BDK: మణుగూరు మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి బాంబే కాలనీ వరకు డివైడర్ పనులను నేటితో ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నవీన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రూ. 5కోట్ల 34 లక్షల వ్యయంతో ప్రభుత్వంతో మంజూరు చేయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైదులు, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.