అన్ని మతాలపై నమ్మకం ఉంది: సీజేఐ

అన్ని మతాలపై నమ్మకం ఉంది: సీజేఐ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ ఈనెల 23న పదవీవిరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బౌద్ధమతాన్ని తాను అనుసరిస్తున్నానని.. అయితే, అన్ని మతాలపై తనకు విశ్వాసం ఉందన్నారు. 'ఈరోజు నేను ఇక్కడనున్నానంటే ఈ వ్యవస్థ చలవే' అని పేర్కొన్నారు.