మూడో విడత ఎన్నికలు.. ఈ మండలాల్లో మద్యం షాపులు మూసివేత
BHNG: జిల్లాలో మూడో విడత జరిగే ఎన్నికల్లో 6 మండలాల గ్రామాల్లో మద్యం అమ్మకాలు నిషేధించినట్లు భువనగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ M. విష్ణుమూర్తి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీ మినహా చౌటుప్పల్, నారాయణపురం, అడ్డగూడూరు, మోత్కూరు, గుండాల, మోట కొండూరు మండలాలో మద్యం షాపులను సీజ్ చేసినట్లు తెలిపారు.