ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ మార్కాపురం ఘటన.. స్వగ్రామాలకు మృతదేహాలు తరలింపు 
✦ సింగరాయకొండలో గ్యాస్ కష్టాలు.. ఏజెన్సీ వద్ద బారులు తీరిన జనాలు   
✦ మార్కాపురం తొలి మహిళా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన విజయ సునీత
✦ IPL మ్యాచ్ ల నేపథ్యంలో ఎలాంటి బెట్టింగ్‌లకు పాల్పడవద్దు: ఎస్పీ