పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

WNP: పదో తరగతి పరీక్ష ఫీజును విద్యార్థులు నవంబర్ 13 లోపు పాఠశాల హెచ్ఎంలకు చెల్లించాలని శనివారం వనపర్తి డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. హెచ్ఎంలు నవంబర్ 14 లోపు ఆన్లైన్లో ఫీజు చెల్లించాలన్నారు. ఆలస్య రుసుముతో నవంబర్ 29, రూ.200తో డిసెంబర్ 2-11, రూ.500తో డిసెంబర్ 15-29 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ఆయన వివరించారు.