VIDEO: పోలేరమ్మ తల్లి ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు

VIDEO: పోలేరమ్మ తల్లి ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు

గుంటూరులోని పోలేరమ్మ తల్లి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అదే విధంగా గణపతి హోమం, శాంతి హోమం నిర్వహించారు. కుటుంబ సమేతంగా భక్తులు హాజరై దైవదర్శనం గావించారు. దసరా మహోత్సవాలలో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు.