దీపం వెలిగిస్తే శివయ్య.. లేకపోతే గణపయ్య

దీపం వెలిగిస్తే శివయ్య.. లేకపోతే గణపయ్య

JGL: మల్యాల మండల కేంద్రానికి చెందిన కళాకరుడు వంగ రవిచంద్ర అద్భుత ప్రతిమను తయారు చేశాడు. వినాయకుడి ప్రతిమలో శివుడు కనిపించేలా కళాకృతిని రూపొందించాడు. బంక మట్టితో తయారు చేసిన వినాయకుడి ప్రతిమ అడుగుభాగంలో దీపం వెలిగిస్తే దానిపై శివుని నీడ ప్రత్యక్షమవుతుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. రవిచంద్ర సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.