సందీప్ 'సిగ్మా'లో కేథరిన్ స్పెషల్ సాంగ్!
హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో తమిళ స్టార్ విజయ్ దళపతి తనయుడు జేసన్ సంజయ్ తెరకెక్కిస్తోన్న సినిమా 'సిగ్మా'. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో నటి కేథరిన్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ పాట కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పవర్‌ఫుల్ ట్రాక్‌ను కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ 2026 వేసవిలో విడుదల కానుంది.