గుంతలు లేని రోడ్ల నిర్మాణమే లక్ష్యం: ఎమ్మెల్యే

గుంతలు లేని రోడ్ల నిర్మాణమే లక్ష్యం: ఎమ్మెల్యే

TPT: తిరుపతి నగరంలో గుంతలు లేని రోడ్ల నిర్మాణమే లక్ష్యమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం 43, 41వ డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు ఆయన భూమిపూజ చేశారు. సప్తగిరి నగర్‌లో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. డ్రైనేజీ, తాగునీటి లీకేజీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు.