మే 16: TODAY HISTORY

➢ 1830: ఫ్రాన్సుకు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ మరణం
➢ 1831: మైక్రోఫోను సృష్టికర్త డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ జననం
➢ 1996 : భారత 11వ ప్రధానమంత్రి గా అటల్ బిహారీ వాజపేయి నియమితులయ్యారు.
➢ 1960: సినీగేయ రచయిత సుద్ధాల అశోక్ తేజ జననం
➢ 2018: సినిమా దర్శకుడు దుర్గా నాగేశ్వరరావు మరణం
➢జాతీయ డెంగ్యూ డే