నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

CTR: పెద్దపంజాణి మండలంలో ఇవాళ ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి పర్యటించనున్నట్లు ఎంపీడీవో బాలాజీ తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు శుభ్రత-పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని పంచాయతీలకు స్వచ్ఛ రథం, ఈ-సైకిళ్లు పంపిణీ చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని పంచాయతీల అధికారులు పాల్గొనాలని తెలిపారు.