VIDEO: కోదాడలో గంజాయి బాచ్ హల్ చల్

VIDEO: కోదాడలో గంజాయి బాచ్ హల్ చల్

SRPT: కోదాడ పట్టణంలోని శ్రీవిద్య కాలేజ్ వద్ద గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుందని స్థానికులు సోమవారం రాత్రి తెలిపారు. అటుగా వెళ్లే విద్యార్థినిలపై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ వద్ద ఉన్న మిల్క్ సెంటర్ నిర్వాహకులే దీన్ని ప్రోత్సహిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.