HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
➢ సివిల్స్ ఫలితాలు విడుదల
➢ ప్రతి పేదవాడికి రేషన్ కార్డు రావాలి: రేవంత్
➢ డైవర్షన్ కోసమే ప్రగతి ప్రణాళిక: హరీష్ రావు
➢ వైసీపీ పాలనలో ఊహించని విధ్వంసం: చంద్రబాబు
➢ మతాలను దాటకపోతే అభివృద్ధి సాధ్యం కాదు: పవన్
➢ ఏపీ శాసనసభ, మండలి నిరవధిక వాయిదా
➢ ఇరాన్‌పై యుద్ధం ఆపే ప్రసక్తే లేదు: ట్రంప్