'జ్యోతిబా పూలే చేసిన కృషి ఎనలేనిది'

'జ్యోతిబా పూలే చేసిన కృషి ఎనలేనిది'

MBNR: మహిళా విద్య కోసం జ్యోతిబా పూలే చేసిన కృషి ఎనలేనిదని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో అణచివేతకు గురైన వర్గాల కోసం పూలే ఎంతో గొప్పగా పోరాడారని వెల్లడించారు.