చేపల మార్కెట్‌ను ప్రారంభించిన మంత్రి

SKLM: టెక్కలి చేపల మార్కెట్ ఆధునీకరణ భవనాలను శుక్రవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. రూ.49లక్షల అంచనా వ్యయంతో ఆధునీకరణ పనులు చేపట్టిన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చేపల విక్రయదారులతో మాట్లాడారు. అనంతరం నందిగం మండల పర్యటనకు వెళ్లారు.