ఢిల్లీ పేలుడు ఘటనపై జాతీయ నేతల స్పందన

ఢిల్లీ పేలుడు ఘటనపై జాతీయ నేతల స్పందన

ఢిల్లీలో పేలుడు ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. 'ఢిల్లీలో పేలుడు వార్త హృదయ విదారకంగా, ఆందోళనకరంగా ఉంది. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి' అని రాహుల్ 'X' వేదికగా పేర్కొన్నారు.