నేనేం చేశానో ప్రజలకు తెలుసు: అజారుద్దీన్

నేనేం చేశానో ప్రజలకు తెలుసు: అజారుద్దీన్

TG: జూబ్లీహిల్స్‌లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలుస్తామని మంత్రి అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. 'BJP, BRS కలిసి పని చేస్తున్నాయి. HYD క్రికెట్ కోసం నేను చాలా కృషి చేశా. నాపై ఆరోపణలు చేయడం సరికాదు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నా గురించి మాట్లాడితే.. ఆయన ప్రతిష్ఠే దిగజారుతుంది. దేశానికి నేనేం చేశానో ప్రజలకు తెలుసు' అని పేర్కొన్నారు.