బైక్‌ను ఢీ కొట్టిన లారీ ఓ వ్యక్తి మృతి

బైక్‌ను ఢీ కొట్టిన లారీ ఓ వ్యక్తి మృతి

MLG: ఏటూరునాగారం మండలం జాతీయ రహదారి 163పై బుధవారం రాత్రి బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నెలకొంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..నూగూరు వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామానికి చెందిన రవి కిరణ్, రవి శంకర్ ఇద్దరు మేడారంకు వచ్చి తిరిగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో రవి కిరణ్ అక్కడిక్కడే మృతి చెందాడు.