మ్యాపింగ్ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్
SRPT: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. సీఈవో సుదర్శన్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పాల్గొన్నారు. బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించాలని, పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించి పారదర్శకంగా ఉండాలని అన్నారు.