VIDEO: కనిగిరిలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించిన ఇంఛార్జ్

VIDEO: కనిగిరిలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించిన ఇంఛార్జ్

ప్రకాశం: కనిగిరిలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశానుసారం బుధవారం కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రధాన వీధుల్లో నిరసన వ్యక్తం చేసిన, అనంతరం కనిగిరి ఆర్టీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.