ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: MLA

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: MLA

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్ గోపాలపురం ఊర చెరువు గట్టులో రూ. 4 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు ఇవాళ MLA KR నాగరాజు, MP కావ్య, మేయర్ గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు. MLA నాగరాజు మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, గోపాలపురం ప్రాంతంలో ముంపు భయం లేకుండా శాశ్వత పరిష్కారం చేపట్టామని తెలిపారు.