‘నాడు జగన్‌ చెప్పిందే.. ఇప్పుడు బాబు చెబుతున్నారు’

‘నాడు జగన్‌ చెప్పిందే.. ఇప్పుడు బాబు చెబుతున్నారు’

AP: విశాఖ పరిధిలో పెద్దఎత్తున భూ పందేరం నడుస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రూపాయికి, అర్థ రూపాయికి భూ కేటాయింపులు చేస్తున్నారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో కూడా భూములు ఇలానే ఇస్తున్నారా? అని నిలదీశారు. విశాఖ గురించి నాడు జగన్ ఏం చేప్పారో.. ఇవాళ చంద్రబాబు కూడా అదే చెబుతున్నారని అన్నారు.