ఉమ్మడి జిల్లాలో 381 మందికి ఉద్యోగాలు
EG: సుదీర్ఘ నిరీక్షణ, ఎన్నికల జాప్యం అనంతరం తూ.గో జిల్లాలో 381 మంది కానిస్టేబుల్ ఉద్యోగ కల సాకారమైంది. మంగళగిరిలో నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వీరు నియామక పత్రాలు అందుకోనున్నారు. RJYకి చెందిన అచ్యుతరావు రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. ఏళ్ల నిరీక్షణ తర్వాత కొలువు దక్కనుండటంతో అభ్యర్థుల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది.