'సమాజాభివృద్ధిలో ఆర్య వైశ్యుల పాత్ర కీలకం'

'సమాజాభివృద్ధిలో ఆర్య వైశ్యుల పాత్ర కీలకం'

HYD: ఎల్బీ స్టేడియం వేదికగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలను నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో ఆర్య వైశ్యుల పాత్ర కీలకమని, వారి సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.