'ఒకటో ప్లాట్ ఫారంపై రైలు నిలుపుదల చేయండి'

'ఒకటో ప్లాట్ ఫారంపై రైలు నిలుపుదల చేయండి'

SKLM: జలుమూరు మండలం తిలారు రైల్వేస్టేషన్‌లో ఒకటో ప్లాట్ ఫారంపై రైలు నిలుపుదల చేయాలని పలువు ప్రయాణికులు కోరుతున్నారు. సికింద్రాబాద్ విశాఖపట్నం నుండి వచ్చే రైలు రెండో ప్లాట్ ఫారంలో నిలుపుతున్నందున ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఒకటో ప్లాట్‌ ఫాంరంలో గూడ్స్ రైలు నిలుపుదల చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.