లక్ష లోపు రైతుల రుణాలు మాఫీ

లక్ష లోపు రైతుల రుణాలు మాఫీ

NZB: రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం విడుదల చేసే రుణమాఫీ పథకంలో జిల్లాలో 44,469 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా రైతుల జాబితాను రూపొందించారు. కాగా తొలి విడతగా రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు నిధుల విడుదల చేయనున్నారు.