VIDEO: 'ఇలాంటి తుగ్లక్ నిర్ణయాల వల్ల రైతులు రోడ్ల మీద పడుతున్నారు'
WGL: ఎనుమాముల మార్కెట్‌ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర అధీనంలో నడుస్తున్న సీసీఐ L1,L2,L3 విధానం తేవడం వల్ల, కపాస్ యాప్ తేవడం, ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటామనే నిబంధనలు తేవడం సరికాదన్నారు. ఇలాంటి తుగ్లక్ నిర్ణయాల వల్ల రైతులు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చిందన్నారు.