VIDEO: కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన..!
ELR: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ వైసీపీ చేపట్టిన 'రచ్చబండ కోటి సంతకాల సేకరణ'కు విశేష స్పందన లభించిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు అన్నారు. ఇవాళ జంగారెడ్డిగూడెం 1వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన ఈ పత్రాలను మాజీ సీఎం జగన్, గవర్నర్‌కు అందజేస్తారని నాయకులు తెలిపారు.