చందుర్తిలో 8 మంది డీజే నిర్వాహకుల బైండోవర్

చందుర్తిలో 8 మంది డీజే నిర్వాహకుల బైండోవర్

SRCL: చందుర్తి మండలంలో ఎనిమిది మంది డీజే నిర్వాహకులను బైండోవర్ చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్ తెలిపారు. మంగళవారం వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వినాయక చవితి పండుగ సందర్భంగా అనుమతి లేకుండా డీజేలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించకుండా ఉండేందుకు 8 మంది బైండోవర్ చేశారు.