ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం: కలెక్టర్

ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం: కలెక్టర్

MHBD: పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఎన్నికల సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఓటు హక్కు ఉండి ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది మొదటి విడత డిసెంబర్ 8, 2వ ఫేజ్ 12న, మూడవ విడత 15న ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.