భారీ గంజాయి స్వాధీనం, ఇద్దరు అరెస్ట్

భారీ గంజాయి స్వాధీనం, ఇద్దరు అరెస్ట్

WGL: ఖానాపురం మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ వద్ద సుమారు 30 కిలోల గంజాయిని డ్రగ్స్ కంట్రోల్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం నుంచి వరంగల్ తరలించబడుతున్న గంజాయిని పట్టుబట్టగా, ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతుంది అని అధికారులు తెలిపారు.