VIDEO: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

VIDEO: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

MBNR: జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా శ్వేతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు సెప్టెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వాలీబాల్ పోటీల వాల్ పోస్టర్ ను జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ కోడుగల్ యాదయ్య, బీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు.