బొమ్మలరామారంలో పర్యటించిన ఎమ్మెల్యే

బొమ్మలరామారంలో పర్యటించిన ఎమ్మెల్యే

BHNG: బొమ్మలరామారం మండల కేంద్రంలో గురువారం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని గట్టు మైసమ్మ తల్లి ఆలయం వద్ద సీసీ రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేశారు. అనంతరం అక్కడ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుని ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.